Sunday, June 10, 2007
కానీ భాషమాది
ఓఅమెరికన్ టూరిస్టు లండన్ హోటల్లో దిగాడు.
'ఎలివేటర్ పనిచెయ్యట్లేదా?' ఉద్యోగిని అడిగాడు అమెరికన్.
'అంటే లిఫ్టు అనా మీ ఉద్దేశం?'
'నేను ఎలివేటర్ అంటే ఎలివేటర్ అనే'
'కానీ ఇక్కడ దాన్ని లిఫ్టు అంటారు సర్'
'అలా ఎలా అంటారు? ఎలివేటర్‌ను కనిపెట్టింది మా అమెరికావాళ్లు'
'కానీ ఇంగ్లిష్‌ను కనిపెట్టింది మేము'.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment