Sunday, June 10, 2007
చెప్పడం బదులు
'ఈ టెక్నిక్‌ను ఇంట్లో మాత్రం ప్రయోగించకండి' చెప్పాడు టైమ్ మేనేజ్‌మెంట్ నిపుణుడు.
'ఎందుకనీ' అడిగారు వింటున్నవారు.
'మా ఆవిడ వంట చేయడం ఓ రోజు గమనించాను. సరిగ్గా 64 నిమిషాలు తీసుకుంది. సింకు దగ్గరికీ ఫ్రిజ్ దగ్గరికీ స్టౌ దగ్గరికీ మార్చి మార్చి తిరుగుతూ వృథా చేసే సమయాన్ని తగ్గించుకోగలిగితే నలభై నిమిషాలకంటే మించదు అన్నా'
'తర్వాతేమైంది?'
'వంట నలభై నిమిషాల్లోనే అవుతోంది. కానీ నేను చేస్తున్నా' బాధగా చెప్పాడు నిపుణుడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment