తొలిసారి విమానమెక్కిన వెంగళప్ప టేకాఫ్ అవగానే
'మేడమ్... శబ్దానికి చెవులు చిల్లులు పడేట్టున్నాయి. ఏదైనా చెయ్యండి' అన్నాడు ఎయిర్‌హోస్టెస్‌తో.
'ఫర్వాలేదు సార్. ముందీ చూయింగ్ గమ్ తీసుకొండి' చేతిలోని ప్లేటుని చూపిందామె.
విమానం ల్యాండయ్యాక 'ప్రయాణం ఎలా సాగింది సార్' వెంగళప్పని అడిగిందామె.
'మీ దయవల్ల సాఫీగానే సాగింది గానీ నా చెవిలో పెట్టుకున్న గమ్‌ని ఎలా తియ్యాలో చెప్పారు కాదు!'
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment