Sunday, June 10, 2007
అమ్మానాన్నా ఆట
బాబీ: ఈరోజు ఏం ఆట ఆడుకుందాం.
హనీ: అమ్మానాన్నా ఆట.
చిన్నూ: మరి నేనో?
హనీ: నువ్వు మా అబ్బాయివి.
బాబీ: ఆ ఆట నాకు రాదుగా.
బుజ్జి: నేను చెబుతాలే, నువ్వు పేపర్లూ పుస్తకాలూ నాపైకి విసురు. నేను గ్లాసులూ గిన్నెలూ నీమీదికి విసురుతాను. కాసేపయ్యాక నువ్వు తలుపు ధడేల్‌మని లాగి బజారుకు వెళ్ళిపో. నేనేవో ఈ చిన్నూగాడి వీపు పగలగొడతాను. ...అంతే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment