skip to main |
skip to sidebar
అక్కర్లేని అబద్ధం
ఓబిల్డింగులో మూడు టైమ్‌బాంబులను చాకచక్యంగా పట్టుకున్నారు కానిస్టేబుళ్లు రాయప్ప, వెంగళప్ప. జీపులో వాటిని స్టేషన్‌కు పట్టుకెళ్తున్నారు.
'అవునూ... మనం వెళ్తుండగానే ఓ బాంబు పేలిపోతే ఎట్లా?' భయంగా అడిగాడు రాయప్ప.'దాందేముంది? రెండే దొరికాయని చెబుదాం' నవ్వుతూ బదులిచ్చాడు వెంగళప్ప.
No comments:
Post a Comment