Sunday, June 10, 2007
ఎంత భక్తి!
'ఏవోయ్ మీరంతా ఈ మధ్య గుడిదగ్గర ఎక్కువ కనిపిస్తున్నారు, ఇంత భక్తి ఎప్పుడు పుట్టుకొచ్చింది?' ప్రశ్నించాడు లెక్చరర్.''అవును సార్. 'శ్రద్ధ'గా గుడికెళ్తే 'శాంతి' దొరుకుతుంది. మంచి 'భావన'తో 'పూజ', 'ఆరతి', 'అర్చన', 'ఆరాధన' చేయించి దేవుడి ముందు 'జ్యోతి' వెలిగిస్తే 'తృప్తి', 'ముక్తి' లభిస్తాయి. ఒకే చోట ఇన్ని దొరుకుతాయంటే ఎందుకు వెళ్లం సార్?' జవాబిచ్చాడో కొంటె కుర్రాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment