skip to main |
skip to sidebar
అర్థం అదే
వివాహం అంటే ఏమిటో తన నాలుగేళ్ల కూతురు శ్వేతకు ఎంతకూ అర్థం కావట్లేదు.
దాంతో సాయినాథ్ తన పెళ్లి ఆల్బమ్ చూపిస్తూ ఒక్కొక్కటే విడమరిచి చెబుతున్నాడు.
అన్ని ఫొటోలు చూశాక అంది శ్వేత...
'ఓహో! అప్పట్నుంచి అమ్మ మనింట్లో పనిచేయడానికి వచ్చిందన్నమాట'
No comments:
Post a Comment